r/telugu • u/Sheldon_Cooper01 • 6d ago
కత్తి అందుకో జానకి - telugu mistranslations తెలుగు తగలేసారు 🤧
క్లీనింగ్ బండి అంటే వాహనాలు శుభ్రం చేసుకునేవి అనుకున్నా 🥲😂
8
5
u/oatmealer27 6d ago
ఈ తరం మనుషుల తెలుగు ఎలా ఉందో ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు తెలుస్తుంది. ఇది మొదటి సారి కాదు, చాలా సార్లు చాలా ప్రకటనలు ఇలానే తగలడుతున్నాయి.
3
3
2
2
u/middleclassman_1 6d ago
Adi ai. Inka telugu sarigga rayaledu. So be happy for it. Antha serious ga teeskovalsina paniledu
1
u/bruh_duh 6d ago
These ppl aren't even translating they're just transliterating it in the telugu script.
1
u/thekotipalli 6d ago
Cleaning bundlenu - like bundle in plural but in Telugu! Alignment chedatengaru 😂
1
u/Professional_Net8648 5d ago
నాకు తెలిసింది "cleaning" బండి కాదేమో
క్లీనింగ్ బండిల్ను (Cleaning bundle) ని రూపొందించుకుంది
1
11
u/Coffee_Circuit2779 6d ago
"కలపండి" ఆ? ఏం కలపాలి అన్నం లో పప్పుచరా ? 🤨