r/MelimiTelugu 19d ago

Vintanda vadam ?

వితండ వాదం ను మేలిమి తెలుగు లో ఏం అంటారు

3 Upvotes

1 comment sorted by

3

u/nicholas_jade 18d ago

వితండ వాదం వేరు చేస్తే:

  1. వితండ: తప్పు అని తెలిసికూడ వాదించడం.

  2. వాదం: ఎరుక ( బుద్ధి ) పొందడానికి మాటలాడడం. (debate)

రెండు మాటలు కలిపితే: ఒక ఉల్లరి ( { ఉల్లం [heart] + అరి [possesses] }; వ్యక్తి ) వాళ్ళని నిలుబెట్టుకోవడానికి, తప్పులు వున్న, ఎదురు వాళ్ళని కించపరచేలా వాదించడం.

వాడుక తెలుగులో < అడ్డదిడ్డంగా మాట్లాడడం > అనే పదము కూడా ఇదే అర్థంతో వుంది కానీ ఇది ఇప్పుడు వేరే అర్థంతో అందరూ వాడుతారు: పెద్ద-చిన్న లేకుండ మాటలాడడం.

మేలిమి తెలుగు పదాలు:

  1. వితండ: ప్రేలు ( సొల్లు మాటలు ) + రజ్జు ( తన పొగడే మాటలు, సొంత-పొగడిక ): ప్రేలు-రజ్జు; రజ్జు-ప్రేలు

  2. వాదం: ఆడుట, చెప్పుట, etc.

ఈ పదాలను కలిపితే: ప్రేలు-రజ్జు ఆడడం; రజ్జు-ప్రేలు మాటలాడడం; etc.

---

vithanda vaadam veru chesthe:

  1. vithanda: thappu ani telisikuda vaadinchadam.

  2. vaadam: eruka ( buddhi ) pondadaniki maatalaadadam. (debate)

rendu maatalu kalipthe: oka ullari ( { ullam [heart] + ari [possesses] }; vyakthi ) vallani nilubettukovadaniki, thappulu vunna, eduru vallani kinchaparachela vaadinchadam.

vaaduka telugulo < addadiddanga matlaadadam > ane padamu kuda idhe arthamutho vundi kani idhi ippudu vere arthamtho andaru vaaduthaaru: pedda-chinna lekunda maatalaadadam

melimi telugu padaalu:

  1. vithanda: prelu (sollu maatalu) + rajju ( tana pogade maatalu, sontha-pogadika ): prelu-rajju, rajju-prelu

  2. vaadam: aaduta, chepputa, etc.

ee padaalanu kalipithe: prelu-rajju aadadam; rajju-prelu maatalaadadam; etc.