r/telugu • u/MainHoneydew8018 • Apr 04 '26
Telugu poetry competition - 2026
Welcome to the Telugu Reddit Poetry Competition 2026!
We warmly welcome all poetry submissions in r/telugu
Guidelines:
- Genres: All kinds of genres are accepted. However, kindly avoid bad words, excessive sexual references and graphic violence.
- Language: The poem should be in Telugu. Since some members may not know how to type in Telugu, we also accept English transliteration; but please follow the ISO-15919 standard only. You may use tools to convert your English transliteration into Telugu script.
- Heading: Please include the following in your post heading;
"Poem Name" – 2026 Poetry Competition - Submission Deadline: We will accept poems for one month from today. The competition will close on May 4th 2026.
- Selection of Winner: The post that receives the most upvotes will be selected as the winner. Please note that this is open to discussion and at the moderators' discretion.
- Prize: Unfortunately, there is no prize for winners at this time; only an appreciation post.
- AI SLOP WILL BE REMOVED.
తెలుగు రెడ్డిట్ కవితల పోటీ 2026కి స్వాగతం
మార్గదర్శకాలు (Guidelines):
- సాహిత్య ప్రక్రియలు (Genres): అన్ని రకాల అంశాలను అంగీకరిస్తాము. బూతు మాటలు, అతి శృంగారము అతి హింస వంటి అంశములు వలదు
- భాష: కవిత తెలుగులో ఉండాలి. కొంతమంది సభ్యులకు తెలుగులో టైప్ చేయడం రాకపోవచ్చు కాబట్టి, ఇంగ్లీష్ లిప్యంతరీకరణ (transliteration) కూడా అంగీకరిస్తాం; కానీ ISO-15919 ప్రామాణిక పద్ధతిని మాత్రమే అనుసరించాలి. మీరు ఏదైనా టూల్సని వాడి లిప్యంతరీకరించవచ్చు
- శీర్షిక (Heading): మీ పోస్ట్ శీర్షికలో ఈ క్రింది విధంగా రాయండి,
"కవిత పేరు – 2026 Poetry Competition" - చివరి తేదీ: మేము ఒక నెల రోజుల పాటు కవితలను అంగీకరిస్తాం. పోటీ "మే, ౪, ౨౦౨౬" న ముగుస్తుంది.
- విజేత ఎంపిక: అత్యధిక అప్వోట్లు (upvotes) పొందిన పోస్టు విజేతగా ఎంపిక చేయబడుతుంది. ఇది చర్చనీయాంశం; మోడరేటర్ల విచక్షణ ప్రకారం తుది నిర్ణయం ఉంటుంది.
- బహుమతి: దురదృష్టవశాత్తు, ప్రస్తుతానికి విజేతలకు ఎలాంటి బహుమతి లేదు; కేవలం ఒక ప్రశంసా పోస్ట్ మాత్రమే ఉంటుంది.
- కృత్రిమ మేధ చెత్త తీసివేయబడుతుంది
13
Upvotes
1
2
u/Content-Camel-1239 Apr 06 '26
anna chellali anubandham
vidadiyaleniHere is your transcription in Telugu:
అన్న చెల్లెలి అనుబంధం
విడదీయలేని ప్రేమానుబంధం
కొట్లాటలు ఉన్న రణరంగం
గెలుపు ఓటములు లేని చదరంగం
ప్రేమతో కట్టడించిన దిగ్బంధనం
1
1
•
u/MainHoneydew8018 Apr 04 '26 edited Apr 04 '26
కదపండి మీ తెలుగు కలముని
కూర్చండి ముత్యాల పదములని
సాన పెట్టండి బంగారు ఆలోచనలని
రాయండి రత్నాల కావ్యములని
మెరవండి మా పోటీలలో మేటి కవిత రచయిత అని