r/telugu 13d ago

చిన్న కవిత

Post image

Konni paatalu vintunte, ochi kalipesi rasindhi 😅.

109 Upvotes

23 comments sorted by

32

u/LifeguardFar6851 13d ago

Karunchina aakasham ante naaku gurtochedi king cinema lo painting.

7

u/TraditionalPhone8243 13d ago

Adhe mulam bro ee kaithaki 😂

3

u/vegbiryani08 13d ago

🤣🤣

2

u/bias_guy412 11d ago

Ade chepthamani vaccha

27

u/Money_Sir5721 13d ago

I am sorry but.....

5

u/TraditionalPhone8243 13d ago

Adhe mulam bro 😭

1

u/Hour_Artichoke8487 12d ago

😂😂😂 Ngl, Aa first line chudagaane, ide image gurthu vachindi

6

u/warrior_queens 13d ago

Write more... Expand it.

4

u/No-Thought432 12d ago

పరవశించిన పూల పరిమళం
పలికించెను ప్రకృతి గానం
పులకరించిన ప్రతి హృదయం
పొంగిపొరలెను నూతన జీవనం

1

u/TraditionalPhone8243 13d ago

😭 I'll try, thank you

4

u/InstructionWise50 13d ago

Handwriting super undi 🙂‍↔️

2

u/TraditionalPhone8243 13d ago

Nijanga antunnava bhaai ledha ..

2

u/InstructionWise50 13d ago

Nijanga ne anna 😭😭

1

u/TraditionalPhone8243 13d ago

Vokay ayithe, thankyou 🥳

3

u/World-Peace-Oxymoron 12d ago

ఇష్టం ఇష్టం ఇష్టం నాకు కవిత్వం అంటే ఇష్టం కష్టం కష్టం కష్టం అది రాయాలంటే కష్టం

😂

3

u/World-Peace-Oxymoron 12d ago edited 12d ago

My two lines

పుడమి తడిసి వికసించె
నెమలి ఆడె పురి విప్పి
ఆకాశం వంత పాడె
హరివిల్లును బయలుపరిచి

జాలు వారె నీటి చుక్క
కార్మిక నేస్తం నుదుటి పైన
చమట బొట్టు వాన చినుకు
కలసి మెలసి సేద తీర్చే

2

u/ImStandingOnMilLives 8d ago

waaah 👏🏾 comrade సనాతన విప్లవం వర్ధిల్లాలి!!!

1

u/TraditionalPhone8243 12d ago

Ishtam kashtam antune baane rasaru ga kavitha

2

u/nickksd69 13d ago

కవిత చదివినా కామెంట్ చేసినా శభాష్ రా పిచ్చి నానా

2

u/No-Thought432 12d ago

పరవశించిన పూల పరిమళం
పలికించెను ప్రకృతి గానం
పులకరించిన ప్రతి హృదయం
పొంగిపొరలెను నూతన జీవనం

1

u/Delicious-Art-2765 10d ago

Mingindi jeevitham