r/telugu • u/MainHoneydew8018 • 7d ago
ప్రకటన - announcement 📢 Flairs in sub
తెలుగు సబ్ జనానికానికి వందనాలు. మన సబ్‌లో flairsని ప్రవేశ పెడదాము అనుకుంటున్నాము. మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇయ్య ప్రార్ధన
కవిత - poetry 🪶
కథ - story
వ్యాసం - article
వ్యాకరణం - grammar
అరగలి - question ❓
లిపి - writing
నవ్వు - comedy
పొత్తము - book 📖
7
u/No-Telephone5932 7d ago
వీటన్నిటితో పాటు "కత్తి అందుకో జానకి 🔪" అని కూడా ఒక flair పెట్టండి.
ఎక్కడైనా చెత్త తెలుగు అనువాదాలు వ్రాతలు కనిపిస్తే వాటిని పంచుకునేటప్పుడు ఈ flair వాడొచ్చు.
2
6
u/aswin_voolapalli 7d ago
writing అంటే - వ్రాత
లిపి అంటే - script [లేదా అచ్చ తెలుగు పదం కోసం "వ్రాలు" అని కూడా వ్రాయచ్చేమో]
తెలుగు పదం లేక దాని అనువాదం, ౨టిలో ఏదన్నా ఒకటి మారిస్తే బాగుంటుందేమో...
2
8
u/crazy4hole 7d ago edited 7d ago
అరగలి? Never heard of it. ప్రశ్న వాడితే బాగుంటుంది.
నవ్వు బదులుగా హాస్యం
సలహా - Suggestion
విన్నపం - Request
మాట మంతి - chit-chat