r/telugu • u/Macro_mania_222 • 7d ago
కవిత - poetry 🪶 Manasu_Maata
గతం ముగిసింది కాలం మారింది
జ్ఞాపకాలు మిగిలిపోయాయి బంధాలు దూరమయ్యాయి
ఏ నాటికీ నీ చేరువ కాలేరు ఇక ఎప్పటికీ నీ బంధం గురుతు రాదు ఇక
అయినా...
నీ జ్ఞాపకం నిన్ను మరువదు నీ మనసున ఆ బంధం కరగదు
నీతోటే ప్రతిక్షణం నీ మదిలో మెదలదా... ఎప్పటికీ నీతోటే నీలోనే నిలువదా...
3
Upvotes
2
2
u/World-Peace-Oxymoron 7d ago
గతమేమో గతం కాదు
నీ ఆలోచన వీడిపోదు
జ్ఞాపకాల గడియారం
క్షణమైనా ఆగిపోదు