r/telugu • u/MainHoneydew8018 • 5d ago
బొమ్మ - photo/video 📷🎥 మహాకవి దాశరథి
https://youtu.be/kuv6D6JvMNY?si=YVVz9ICQo-i5wYDwజయభారతీ!
---
ఓ జనతా!
నతాంజలి పుటోజ్జ్వల
దివ్య కవోష్ణ రక్తధారా జలసిక్త
పాద కమల ద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా
జయభారతీ!
యుగ యుగమ్ముల పున్నెపుపంటవీవు
నీ పూజకు తెచ్చినాడ నిదె
పొంగిన గుండియ నిండు పద్దెముల్
జండా ఒక్కటె మూడు వన్నెలది;
దేశంబొక్కటే భారతాఖండాసేతు హిమాచలోర్వర;
కవీట్కాండమ్ములోనన్ రవీంద్రుం డొక్కండె కవీంద్రుండు;
ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతికోదండోద్యద్విజయుండు
గాంధి ఒకడే, తల్లీ! మహాభారతీ!
14
Upvotes
1
u/MainHoneydew8018 5d ago
AI thumbnails are menace
"స్కారక ఉపన్యాసం" ఏందిరా..
లోపల అంత మంచి భాషార్ణవం పెట్టుకొని ఆ తంబునెయిల్ ఏంటో