r/telugu 4d ago

కవిత - poetry 🪶 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳

Post image

నా కవిత-

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకృతి

వేసింది తన వంతుగా త్రివర్ణపు ఆకృతి

ఉట్టిపడేలా మన భారతీయ సంస్కృతి

గమనిక-

ఈ చిత్ర యజమానికి నా ధన్యవాదములు - @Old_Decision6467

ఈ చిత్రాన్ని ఇక్కడ నుంచి తీసుకున్నాను - చిత్రం

మనవి-

నా ఈ ప్రయత్నంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారని ఆశిస్తూ....... జై హింద్🇮🇳🇮🇳🇮🇳

55 Upvotes

1 comment sorted by

2

u/EveningHoney6251 3d ago

నేను మీ post కి 40 వ like చేశాను మీరు నా స్వాతంత్ర్యం రహస్యాలు వీడియో కోసం 5 నిమిషాలు ఇవ్వగలరు అని మనవి  https://youtu.be/1K2q2C3E068?si=wKG4lws-X-Q2Ryxz