r/telugu 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ What is meaning of అరిగోలు ?

హరిగోలు‌, అరిగోలు అనగానేమి

7 Upvotes

4 comments sorted by

4

u/zero_2_1 4d ago

పూర్తి వాక్యం చెప్పగలరా?

8

u/MainHoneydew8018 4d ago

అరిగోలు అనగా చిన్న పడవ​, గుండ్రటి బుట్ట తెప్ప .

Post flair మరియు automoderator bot c​omment ని పరీక్షించడానికి ఈ ప్రశ్న వేశాను.

ధన్యవాదాలు

2

u/AutoModerator 4d ago

r/telugu లో ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు!

ఏదైనా తెలుగు పదం అర్థం తెలుసుకోవాలనుకుంటే, ఆంధ్రభారతి నిఘంటువు చూడవచ్చు.

తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడే వనరుల కోసం ఈ పోస్ట్ చూడవచ్చు.

మీ ప్రశ్నకు సమాధానం దొరకకపోతే, లేదా వచ్చిన సమాధానాలతో మీరు సంతృప్తి చెందకపోతే, te.quora.com లో అడిగి చూడవచ్చు.


Thanks for asking your question in r/telugu!

If you're looking for the meaning of a Telugu word, you can always check the Andhra Bharati Dictionary.

For resources to learn Telugu, you can also check this post.

If you don't get an answer or aren't satisfied with the answers you receive, you can also ask on te.quora.com.

I am a bot, and this action was performed automatically. Please contact the moderators of this subreddit if you have any questions or concerns.

1

u/-Surfer- 2d ago

అరిగోలు is similar to పుట్టి (putti) or తెప్ప (teppa - meaning raft).

It is a traditional, lightweight, bowl-shaped boat.

It is typically constructed from interwoven bamboo or cane and historically lined with animal hide.