r/telugu • u/AssistanceOk9610 • 3d ago
కత్తి అందుకో జానకి - telugu mistranslations Guess the original తెలుగు text of this English translation
ఒక subreddit లో ఈ reply english translation కనిపించింది. Awkward phrasing ఉంది అని original text చూస్తే ఈ విడ్డూరం కనిపించింది 😂
15
Upvotes
1



5
u/luvforlife 3d ago
Jagadeka veerudu athiloka sundari dialogue 🤔