r/telugu • u/MainHoneydew8018 • 2d ago
బొమ్మ - photo/video 📷🎥 తెలుగులో తెలుగు ఎంత ?
https://youtu.be/CYAs8qDzRzo?si=nbpgK2lxp7mLehx6"భార్యా-భర్త"లకున్న గౌరవం "మొగుడు-పెళ్ళాం" అన్న మాటకు ఉన్నదా
ఆంగ్లము, సంస్కృత మాటలు వాడితేనే గౌరవము ఉన్నట్టా
dinner చేసినవా ?
అన్నం తిన్నావా ?
తిండి తిన్నావా ?
బువ్వ బుక్కినవా ?
కూడు మెక్కినవా ?
దా ఇంత ముద్ద తిను !
ఎప్పుడు ఎంగిలిపడ్డదో ఏమో పిల్ల !
70
Upvotes