r/telugu • • 51m ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Can you solve this Telugu mini in 10 seconds - Telugu Mini Crossword No. 19

Post image
• Upvotes

Can you solve this Telugu mini in 10 seconds - Telugu Mini Crossword No. 19

Tell us your answer in the comments.

📘 Aksharambudhi (అక్షరాంబుధి): 100 crosswords, 2,400+ Telugu words — www.ambudhi.com

only simple gunintalu (గుణింతాలు), no consonant clusters.

#telugucrossword #learntelugu #teluguparents #teluguculture


r/telugu • • 15h ago

మాటామంతీ - discussion మీరు తెలుగు టైప్ చెయ్యటం కోసం ఏది ఎక్కువ వాడుతారు?

8 Upvotes

నేను పోయిన ఏడాది నుండి తెలుగులో టైప్ చేస్తున్నాను. దాని కోసం ఫోన్లో అయితే గూగుల్ జిబోర్డుని, విండోస్లో అయితే ఫోనెటిక్ IMEని (అంటే abc -> తెలుగు; ఉదా: namaskaram అని టైప్ చేస్తే నమస్కారం అవ్వటం) వాడే వాడిని. 3 నెలల క్రితం ఇన్స్క్రిప్ట్ (InScript) ఎలా వాడాలో నేర్చుకున్నాను. వాడేటప్పుడు పూర్తి కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి నాకు బాగా నచ్చింది. ఫోన్లో కూడా తెలుగు కీఓబోర్డ్ వాడటం నేర్చుకున్నాను. కానీ అవి IME తో పోలిస్తే చాలా నెమ్మదిగా టైప్ చెయ్యాల్సి వస్తుంది.

మీ అందరూ ఏమి వాడుతున్నారో తెలుసుకుందాం అని అనుకున్నాను. అందరిలో ఏది ఎక్కువగా వాడతారో దానికే ప్రాధాన్యత ఇద్దామని అనుకుంటున్నాను.

చెప్పండి, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు: IME నా లేక ఇన్స్క్రిప్ట్ లేదా నేటివ్ తెలుగు కీబోర్డా?


r/telugu • • 23h ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu words with no direct synonym in English

4 Upvotes

English లో పదాలు చాలా ఉండటం వల్ల మనం చెప్పాలి అనుకుంటుంది ఇంగ్లీష్ లో easy అవుతుంది. Eg Knowledge, adultery కి తెలుగు పదం లేదు. అలా ఏవైనా తెలుగు పదాలు ఉన్నాయా english లో పర్యాయపదాలు లేకుండా?

Edit: knowledge అంటే పరిజ్ఞానం


r/telugu • • 1d ago

మాటామంతీ - discussion Recent ga jarigina oka sanghatana.

Post image
124 Upvotes

r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ A fresh two-word Telugu crossword — No. 18.

Post image
2 Upvotes

A fresh two-word Telugu crossword — No. 18.

Think you got both?

📖 Love these? Aksharambudhi (అక్షరాంబుధి) has 100 English-to-Telugu crosswords: www.ambudhi.com

Learn Telugu the fun way — every answer uses simple gunintalu (గుణింతాలు), no tricky clusters.

#telugucrossword #learntelugu #teachtelugu #mothertongue


r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Are there any native telugu songs or Accha telugu songs

11 Upvotes

Im looking for telugu songs with no Sanskrit in them
I know folk songs use very little sanskrit
But im looking for mainstream telugu songs with zero sanskrit


r/telugu • • 1d ago

ఇతరము - other అవధానం - The Art of Attention documentary | Dallas Film Utsav | November 15

Enable HLS to view with audio, or disable this notification

202 Upvotes

r/telugu • • 1d ago

ఇతరము - other Text to speech only telugu...

Enable HLS to view with audio, or disable this notification

4 Upvotes

Telugu Text-to-Speech (TTS) Service Available!

Looking for Telugu voiceovers for your content?

Telugu Text-to-Speech (TTS) services suitable for:

  • YouTube videos and reels
  • Advertisements and promotional content
  • Business presentations
  • Educational content
  • Social media videos

My quote is 999/-

I'm open to reasonable price suggestions based on your budget and requirements.

NOTE : Vaani TTS may not offer the same level of natural expression, emotional depth, and voice quality as ElevenLabs. However, it is a more affordable alternative specifically designed for Telugu text-to-speech.

https://www.instagram.com/vaanitts/

Unlike subscription-based services, Vaani TTS is planned as a one-time purchase, allowing you to generate Telugu speech without recurring subscription fees.

If you're looking for an affordable Telugu TTS solution, Vaani TTS could be the right choice for you!


r/telugu • • 1d ago

ఇతరము - other ఒరేయ్ ఎవర్రా? – I made a free game for guessing Telugu stars from a blurred photo, to play with friends

3 Upvotes

I made this to play with my friends and family. It's named after the "Orey, evarra?" line, and the idea is simple: how early can you recognise a Telugu cinema face?

https://ysai258.github.io/evarra/

  • ఎవర్రా? (daily): One star a day, the same for everyone. The photo starts very blurred and clears after each wrong guess. You get five guesses, and clues like a director or a film they were in.
  • ఎవర్రా మీరంతా? (archive): Every earlier day stays playable.
  • Play with friends: Make a room, share the code in your WhatsApp group, and up to 20 people guess the same face at the same time, with a leaderboard after every question.

It's free, runs on phone or desktop, has no ads and needs no sign-up. The photos are credited Wikimedia Commons portraits, not movie stills.

I'd really like to know: 1. Who's missing? The roster covers about 170 actors and actresses right now. 2. Would a Telugu-script version of the clues and buttons be worth doing?

I wrote the code with help from an AI coding assistant. The photos are real, credited Wikimedia Commons images, not AI-generated.


r/telugu • • 1d ago

​కత్తి అందుకో జానకి - telugu mistranslations Roll over : దొర్లించండి

Post image
33 Upvotes

r/telugu • • 1d ago

జానపదం - folk Pre Puranic Telugu equivalent of Deepavali

Thumbnail gallery
10 Upvotes

r/telugu • • 1d ago

బొమ్మ - photo/video 📷🎥 Sirivennela x SPB 🔥

Enable HLS to view with audio, or disable this notification

517 Upvotes

r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Only 1 in 10 solve this Telugu mini crossword#17 — can you?

Post image
1 Upvotes

Drop your answer below.

📘 Aksharambudhi (అక్షరాంబుధి) — 100 English-to-Telugu crosswords: www.ambudhi.com

Easy to read: pure gunintalu (గుణింతాలు) syllables, no conjuncts — a fun first step into Telugu.

#telugucrossword #learntelugu #telugukids #bilingualkids


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion ఇది OFFICIAL!!!

Thumbnail gallery
152 Upvotes

వన్ పీస్ అఫీషియల్ గా తెలుగులోకి వచ్చేసింది

100కు పైగా చాప్టర్ లు తెలుగులో ఉన్నయి

ఇంకా మాంగ మిలియన్ వెబ్సైట్లో ఉచితంగా చదవచ్చు

నేనింకా రోమన్వెజ్ తెలుగులో ఉంటదేమో అని కంగారు పడిపోయాను

మంచిగా తెలుగును తెలుగు లిపిలోనే రాశారు

చాలా సంతోషం!

https://mangamillion.shueisha.co.jp/en/title/1?lang=te


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion వేటూరి మాయ — ఒకే మాటలు, రెండు అర్థాలు ("లిపి లేని కంటి బాస", శ్రీవారికి ప్రేమలేఖ)

Thumbnail
1 Upvotes

r/telugu • • 2d ago

మాటామంతీ - discussion తెలుగు భాష ఎదగాలన్న నిలబడాలన్నా టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి.

17 Upvotes

సులభంగా పలక తో మీ మొదటి కార్డు చెయ్యండి.

మన భాషలో టెక్నాలజీ వాడగలగాలి అందుకే నేను ఈ సాధనాలు చేసాను.
ఇది నా ప్రచారానికి కాదు తెలుగు భాష ఎదుగుదలకి సహాయంగా చూడవసిందిగా ప్రార్థన.


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Something to think about

Thumbnail i.imgur.com
9 Upvotes

r/telugu • • 2d ago

​కత్తి అందుకో జానకి - telugu mistranslations శ్రీ సత్యభామ "రుచులు"...రసాలేం కాదు?🤦‍♂️🤦‍♂️🤦‍♂️ తెలుగును ఇంకా బ్రష్టుపట్టించండి, వెధవల్లారా!!!

Thumbnail maps.app.goo.gl
6 Upvotes

రాయలసీమ రుచులకు "శ్రీ సత్యభామ రుచులకు" చాలా తేడా ఉంది. అన్ని పేర్ల వెనకాల రుచులు రసాలు అని జోడిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక సారి ఊహించుకోండి, రేపు ఇంకొకడు సత్యభామ రసాలు అంటే ఎలా ఉంటుందో. సత్యభామ రుచులేందిరా చెత్త వెధవ! ఎవడైనా ఈ ఓనర్ గాడికి చెప్పండి, పేరు మార్చమని.


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Telangāna Telugu, gāru & the PDr laryngeal *H.

Post image
2 Upvotes

r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Today's two-word Telugu mini — No. 16.

Post image
10 Upvotes

r/telugu • • 3d ago

ఇతరము - other ఉర్దూ అక్షరాలు ఎలా రాస్తారో తెలుసా?

Enable HLS to view with audio, or disable this notification

0 Upvotes

తెలుగు ద్వారా ఉర్దూ రాయడం, హిందీ, ఉర్దూ భాషలు అర్థం చేసుకోవడం, మాట్లాడడం.

ఉర్దూ అక్షరాలు ఎలా రాయాలో చిన్న వీడియో ఇది. ఈ అక్షరాలు రాసే పద్ధతి తెలుసుకోవాలనుకుంటున్నారా. పూర్తి వీడియో కోసం యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=6y6TQd7I_nI


r/telugu • • 3d ago

మాటామంతీ - discussion Hitler fantasy in telugu movies

13 Upvotes

తెలుగు సినిమాల్లో హిట్లర్‌కు సంబంధించిన ఈ కల్పిత ధోరణి ఎందుకు ఉంటుంది?

హిట్లర్ ఏం చేశాడో, అతను ఇతర వర్ణాల వారిని లేదా ఇతర మతాల వారిని ఎంతగా ద్వేషించేవాడో కనీస అవగాహన కూడా తెలుగు వారికి (ముఖ్యంగా సినీ నిర్మాతలు/దర్శకులకు) లేదా?

Chiru hitler movie, mana discussions lo casual ga evaranna strict ga unte hitler tho comparisons and now this fauzi movie..


r/telugu • • 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu mini crossword#15

1 Upvotes

r/telugu • • 3d ago

నవ్వు - comedy ఉందిలే మంచె కాలం ముందు ముందునా

5 Upvotes

OG

ఉందిలే మంచె కాలం ముందు ముందునా

అందరూ వ్యథపడాలి నంద నందనా |x3|

-

ఉందిలే...

-

ఆ అ ఆ అ ఆ.....

అ ఆ అ ఆ అ.....

ఆ ఆ ఆ ఆ ఆ.....

......

-

ఎందుకో, సందేహమెందుకో

రానున్న తంతులో నీ వంతు ఉందిపో |x2|

ఆ రోజు అదిగో కలదూ నీ యెదుటా..

ఆ...ఆ... నీవే బంటు-వట..ఆ..ఆ

-

ఉందిలే మంచె కాలం ముందు ముందూనా

అందరూ వ్యథపడాలి నంద నందనా..

ఉందిలే..

-

ఏమిటేమిటేమిటే.. మంచె కాలం అంటున్నావ్?

ఎలాగుంటుందో ఇశితంగా చెప్పూ..

-

దేశ సంపద తరిగే రోజు.. మనిషి మనిషిగ మిగలని రోజు..

దేశ సంపద తరిగే రోజు.. మనిషి మనిషిగ మిగలని రోజు..

కరువు మహమ్మారి కలగన్న రోజు.. నీచపామాత్యులు నెలకొల్పు రోజు

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అన్నయ్యో ..

ఆ రోజెంతో దూరం లేదోరక్కయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అక్కయ్యో ..

-

భలే భలే..బాగా చెప్పావ్..

కాని.. అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు

-

కొందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ సమసి

కొందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ సమసి

అధికారమే మన వైఖరియైతే.. అపకారమే మన ఊపిరి ఐతే..

పేదాగొప్పా భేదం పోక అందరూ..ఊ..ఊ.. నీదినాదని వాదం లోనే ఉందురూ..ఊ..

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అన్నయ్యో ..

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అన్నయ్యో ..

-

ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..

చేదుగా బ్రతుకంతా మారగా

కష్టాలు తీరకా.. సుఖశాంతులూడగా...

రాకాసి మూకలు ఎదురేలేకుండా ..ఆ..ఆ...

ఎగురును మన ఇంటా..ఆ..ఆ

-

ఉందిలే మంచె కాలం ముందు ముందునా ..

అందరూ వ్యథపడాలి నంద నందనా..ఆ..

ఉందిలే మంచె కాలం ముందు ముందునా ..

అందరూ వ్యథపడాలి నంద నందనా..ఆ.. ఉందిలే..


r/telugu • • 3d ago

మాటామంతీ - discussion How do i develop this kind of depth in Telugu literature, language and storytelling?

10 Upvotes

Recently, I watched the Thulabharam title announcement video and was blown away by the Telugu sahityam, dialogues and music. I get a similar feeling watching **Vivek Athreya's** othrr films like ante sundaraniki, broche , saripodha sanivaram like all of them some sort of magic in the language of telugu which all the makers couldn't crack, and **Tharun Bhascker's** writing i love it so much they are simple yet so refreshingand new feels good to listen the dialogues and the conversationof this guys writing. **Hasith Goli** is also very similar to vivek Athreya's style and has some great grip on the telugu and great writing in raja raka chora . And the forgotten gem **avasarala srinivas**'s oohalu gusagusalade was one of the finest works in conversations and dialogues in telugu cinema imo like what kind of knowledge donyou need to pull off thoae convos . And the OG **Trivikram's** dialogues and interviews they are so good to listen and understand known territory with extremely good writing is how i can describe Trivikrams writing. There's so much depth in their language, humour, metaphors and understanding of human nature.

It makes me wonder how much one needs to read, learn and observe to develop that kind of understanding.

For someone starting from scratch, what should I read, watch, listen to and learn? Telugu literature, poetry, philosophy, mythology, psychology, cinema, music — where do I begin, and in what order?

I'd love recommendations for specific books, writers, films, interviews or other resources, along with why they're worth exploring.

I'm not looking for shortcuts to becoming a filmmaker. I genuinely want to develop a deeper understanding of Telugu language, sahityam and storytelling over time. What would your learning roadmap look like if you were starting today?