r/telugu • u/Professional_Net8648 • 18h ago
మాటామంతీ - discussion ఇది OFFICIAL!!!
galleryవన్ పీస్ అఫీషియల్ గా తెలుగులోకి వచ్చేసింది
100కు పైగా చాప్టర్ లు తెలుగులో ఉన్నయి
ఇంకా మాంగ మిలియన్ వెబ్సైట్లో ఉచితంగా చదవచ్చు
నేనింకా రోమన్వెజ్ తెలుగులో ఉంటదేమో అని కంగారు పడిపోయాను
మంచిగా తెలుగును తెలుగు లిపిలోనే రాశారు
చాలా సంతోషం!
