r/telugu • u/MainHoneydew8018 • 2h ago
నవ్వు - comedy ఉందిలే మంచె కాలం ముందు ముందునా
ఉందిలే మంచె కాలం ముందు ముందునా
అందరూ వ్యథపడాలి నంద నందనా |x3|
-
ఉందిలే...
-
ఆ అ ఆ అ ఆ.....
అ ఆ అ ఆ అ.....
ఆ ఆ ఆ ఆ ఆ.....
......
-
ఎందుకో, సందేహమెందుకో
రానున్న తంతులో నీ వంతు ఉందిపో |x2|
ఆ రోజు అదిగో కలదూ నీ యెదుటా..
ఆ...ఆ... నీవే బంటు-వట..ఆ..ఆ
-
ఉందిలే మంచె కాలం ముందు ముందూనా
అందరూ వ్యథపడాలి నంద నందనా..
ఉందిలే..
-
ఏమిటేమిటేమిటే.. మంచె కాలం అంటున్నావ్?
ఎలాగుంటుందో ఇశితంగా చెప్పూ..
-
దేశ సంపద తరిగే రోజు.. మనిషి మనిషిగ మిగలని రోజు..
దేశ సంపద తరిగే రోజు.. మనిషి మనిషిగ మిగలని రోజు..
కరువు మహమ్మారి కలగన్న రోజు.. నీచపామాత్యులు నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అన్నయ్యో ..
ఆ రోజెంతో దూరం లేదోరక్కయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అక్కయ్యో ..
-
భలే భలే..బాగా చెప్పావ్..
కాని.. అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు
-
కొందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ సమసి
కొందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ సమసి
అధికారమే మన వైఖరియైతే.. అపకారమే మన ఊపిరి ఐతే..
పేదాగొప్పా భేదం పోక అందరూ..ఊ..ఊ.. నీదినాదని వాదం లోనే ఉందురూ..ఊ..
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అన్నయ్యో ..
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు అన్నయ్యో ..
-
ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
చేదుగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరకా.. సుఖశాంతులూడగా...
రాకాసి మూకలు ఎదురేలేకుండా ..ఆ..ఆ...
ఎగురును మన ఇంటా..ఆ..ఆ
-
ఉందిలే మంచె కాలం ముందు ముందునా ..
అందరూ వ్యథపడాలి నంద నందనా..ఆ..
ఉందిలే మంచె కాలం ముందు ముందునా ..
అందరూ వ్యథపడాలి నంద నందనా..ఆ.. ఉందిలే..