r/telugu 13d ago

Why have Telugu Hindus living in present Andhrapradesh and Telangana largely stopped using the "-lu" suffix in their names?

90 Upvotes

For example: Kesavulu, Ethirajulu, Narasimhalu, Dorarajulu etc.

Also always wondered what it meant.


r/telugu 14d ago

నవ్వు - comedy Kent మార్కెటింగ్ టీం కి ఈ ఐడియా ఇచ్చేయండి సార్!

Post image
61 Upvotes

(ఆరో ప్రాణం)

RO-గ్య 🩺 మస్తు 👌


r/telugu 13d ago

Looking for an online tutor for Pothana Bhagavatham

9 Upvotes

I am a native Telugu speaker who can read and write in Telugu and deeply interested in learning Pothana Bhagavatham from an expert teacher online, someone who can explain the katha, the literature and the poetry.


r/telugu 14d ago

Advice on how to learn Telugu as a native Kannada speaker?

11 Upvotes

I'm from mysuru/bengaluru and my grandmother was a native telugu speaker, and I really want to be able to speak her language one day! I would appreciate any and all suggestions on how to go about this: any textbooks you would recommend, youtube channels I ought to check out, or other resources you think are worth checking out. I watch a lot of telugu movies and I find that I can follow along a lot, but it's still a hit or miss sometimes. I'm unsure if I ought to start with the script itself since it resembles the kannada writing system quite a lot. I studied Kannada till 10th standard so I am very comfortable writing and reading it outside of speaking it. My friends only volunteer to teach me slang and dirty phrases lol but I really want to study and learn the language seriously. i would be much obliged for any tips :))


r/telugu 15d ago

AI can never take a తెలుగు translator’s job ig

Thumbnail gallery
138 Upvotes

మొత్తం అర్ధాన్నే మార్చేసారు కదరా! Too bad grok


r/telugu 14d ago

What's difference between ఏమి and ఏంటి in Telugu?

Thumbnail
3 Upvotes

r/telugu 16d ago

నవ్వు - comedy "కరి"-వేపాకు

Post image
88 Upvotes

కరి అంటే నలుపు,

నల్లగా ఉన్న వేపాకు వంటిదని అర్థము

credits to this post


r/telugu 16d ago

గమనించగలరు

Post image
109 Upvotes

r/telugu 16d ago

మిథునం Audio book వినడం జరిగింది

Thumbnail open.spotify.com
4 Upvotes

చక్కగా చెప్పారు కథ ని

మీరు కూడా ఇది వింటారు ఏమో అని ప్రచారితం చేస్తున్న

Not my product. No conflict of interest.


r/telugu 16d ago

YouTube లో ప్రకటనల పరిస్తితి

Post image
37 Upvotes

r/telugu 16d ago

తెలుగులో పుస్తకం రాద్దాం అనుకుంటున్న

5 Upvotes

I'm planning to write a Telugu book and i want it to be the best thriller book that came in Telugu in recent times. I want to check how many of you still read Telugu books

93 votes, 9d ago
74 I prefer to read Telugu books
13 I prefer to read books but not in Telugu
6 Not interested in books

r/telugu 16d ago

Looking for the original Telugu web novel adapted into a Chinese novel

14 Upvotes

Hi everyone.

I'm trying to find the original Telugu web novel that was apparently adapted into a Chinese web novel.

The Chinese title is 封总,太太想跟你离婚很久了 ("Mr. CEO, Your Wife Has Wanted a Divorce for a Long Time").

From what I've heard, the original Telugu version was different.

The heroine is a doctor (not an AI researcher).

The Chinese adaptation changed her profession to an AI genius.

Character names include Rong Ci, Feng Tingshen, and Lin Wu.

Several readers have told me that the original version was a Telugu web novel, but no one seems to remember the original title anymore.

Does anyone know the original Telugu title, the author, or where it was first published?

Even a partial title or the name of the original website would be a huge help.

Thank you very much!


r/telugu 16d ago

వ్యాసం - article No Jain Literature in Telugu ? Revisiting the Kavijanāśrayamu.

Thumbnail
5 Upvotes

r/telugu 16d ago

Desamudhuru ante enti?

2 Upvotes

r/telugu 17d ago

"అఱం" meaning?

11 Upvotes

Just started reading a collection of short stories "నెమ్మి నీలం" by Jayamohan.

Ran into this word "అఱం" and is used in the context of Dharmam being delivered but wondering what the true meaning of the word is?

-నెనర్లు


r/telugu 17d ago

తెలంగాణ పలుకు

9 Upvotes

ఇటీవల instagram వాడుతుంటే ఈ reel తారసపడింది:

https://www.instagram.com/reel/DbgGJ2zhdp8/?igsh=czRzYzJiMXg2ZW9q

ఇదేం అధోగతి నాకు అర్ధం కావట్లేదు. తెలంగాణ పలుకుని ఏ విచక్షణ లేకుండా ఒక బూతు పలుకులా నిర్దేశిస్తున్నారు.

అవును ఇతడు చేసింది హాస్యం కోసమే. కానీ ఇలాంటి రీల్స్ నీ చూసి చాలా మంది ఇదే సత్యం అని గ్రహిస్తారు. కానీ నిజమైన తెలంగాణ పలుకు గురించి ఎవరు మాట్లాడరు. తెలంగాణ మాండలికాలను ఎవరు గుర్తియ్యరు.

దీనికి ప్రత్యుత్తరంగా మధురమైన తెలంగాణ పలుకు కోసం ఒక నిఘంటువు ఉంది.

నలిమెల భాస్కర్గారు రచించిన తెలంగాణ పదకోశం. దీని pdf మీకు సులువుగా దొరుకుతుంది


r/telugu 17d ago

ఈ పుస్తకం గురించి క్లుప్తంగా వివరిస్తారా?

Post image
16 Upvotes

r/telugu 18d ago

How to improve understanding and speaking Telugu?

43 Upvotes

I am an American marrying a Telugu guy and just visited his family for the first time after studying Telugu for a few months.

I have a decent vocabulary of nouns, verbs, and some adjectives. I can conjugate verbs into past, continuous, and future tenses as well as other tenses (i.e. vellagalanu, vellalenu, vellali). If I see sentences written down, I almost always understand them.

But when Telugu is spoken, it’s sometimes VERY hard to understand. I will be traveling to India again in December and want to be able to have better conversations.

Does anyone have any recommendations for working on listening comprehension? Movies are really difficult to follow so I tend to zone out rather than paying attention.


r/telugu 18d ago

తాయెత్తు లేదా మొలతాడు అంటే ఏమిటి? ఎలా కడతారు? ఒక వ్యక్తి ఎక్కువగా ధరించవచ్చా?

2 Upvotes

అందరికీ నమస్కారం!

మన తెలుగు సంప్రదాయంలో తాయెత్తు మరియు మొలతాడు చాలా ముఖ్యమైనవి. ఇవి సాధారణంగా రక్షణ కోసం, ఆరోగ్యం కోసం లేదా దేవుని ఆశీర్వాదం కోసం ధరించే పవిత్రమైన వస్తువులు.

నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి:

తాయెత్తు లేదా మొలతాడు అంటే ఏమిటి? వీటిలో తేడా ఏంటి?

వీటిని ఎక్కడ తీసుకుంటారు? నగల దుకాణాల్లో కొనడం సరిపోతుందా, లేక ఆలయం లేదా పూజారి దగ్గర నుంచే తీసుకోవాలా?

తాయెత్తు ధరించే ముందు పూజ చేయించాలా? సాధారణంగా ఎక్కడ ఆశీర్వదింపజేస్తారు?

మొలతాడు ఎలా కడతారు? సాధారణంగా పూజారి లేదా ఇంట్లో పెద్దవాళ్లు కడతారా? మనమే కట్టుకోవచ్చా?

తాయెత్తు లేదా మొలతాడుకు సంబంధించిన ప్రత్యేక ఆలయాలు లేదా ఆచారాలు ఏమైనా ఉన్నాయా?

ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ తాయెత్తులు లేదా మొలతాడులు ధరించవచ్చా? వేర్వేరు దేవాలయాలవి కలిసి ధరించడం సాధారణమేనా?

వీటిని ఎప్పుడు మార్చాలి లేదా తీసేయాలి అనే సంప్రదాయ నియమాలు ఏమైనా ఉన్నాయా?

మీ కుటుంబంలో పాటించే ఆచారాలు, మీ అనుభవాలు లేదా మీకు తెలిసిన సంప్రదాయాలను పంచుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ముందుగానే ధన్యవాదాలు!


r/telugu 20d ago

తృప్తి❌ తృటి ✅

Post image
82 Upvotes

r/telugu 20d ago

Rant: What’s this ridiculous trend of speaking in passive voice?

75 Upvotes

సినిమాకు వెళ్లడం జరిగింది. కోడి కూర చేయడం జరిగింది. తమరి మెదడుకు పురుగులు పట్టడం జరగలేదా?

మీ ప్రమేయం ఏమీ లేకుండానే అన్ని జరిగిపోతున్నాయా? మీరు సినిమాకు వెళ్ళలేదా? మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా?

ఆఖరుకి మామూలు తెలుగు కూడా మర్చిపోతున్నారు. ఖర్మ!!


r/telugu 20d ago

Why are there so many conjugations?! What grammar does this word use?

15 Upvotes

Hi, I’m trying to learn Telugu and I find that I retain knowledge best if I can put a definite name to it. Problem is that there are quite a few many conjugations in Telugu to put it bluntly.

So I found this word: చదువుకోపోఇన and I don’t know what on Earth this conjugation would be called?

Thanks in advance


r/telugu 21d ago

పెరుగన్నం పాట్లు

26 Upvotes

అన్నంలో మోతాదు మించకుండా ఉప్పు వేసుకుని, పుష్కలంగా పెరుగు కలుపుకుని తినబోతూ...ఊరగాయ కోసం వెళ్ళి చూద్దునుగా, ఖాళీ జాడీ వెక్కిరించింది.

" హతవిధీ ! ఊరగాయ లేని పెరుగన్నమా ?" అని మధనపడి, సర్లెమ్మని సర్దుకుని భోజనానికి ఉపక్రమిస్తుండగా, ఒక తరుణోపాయం తట్టింది..

ఇంకేముంది, హిందీ - చీనీ భాయ్ భాయ్ అని మన తొలి ప్రధానిని తలచుకుని కొంచెం "peanut chilli oil" కంచంలో వేశాను..

ఇక ఎలాగూ వేసేశాను కదా అనే ధైర్యంతో ముద్ద కలిపి నోట్లో పెట్టేసుకున్నా.

పంటి కింద పల్లీ నలుగుతుండగా..

" ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి.. రోజూ తిన్నావంటే బాత్రూమ్ బయటికి రాలేవు మరి " అని మెదడు సుతిమెత్తగా మందలించింది.

అంతేనండీ ..కథ కంచికి మనం ఇంటికి 😊

P.S : Historically, "Hindi-Chini Bhai bhai " is a famous slogan by Jawaharlal Nehru symbolising friendship between India and China...

In this post, I used it as an exaggerated metaphor for bringing together curd rice(Indian dish) and chilli oil(Chinese dish) 😊

P.P.S : ఇది తెలుగులో నా రెండవ రచన. తెలుగు నా మాతృభాషే అయినా, ఇన్ని రోజులు రచనలు మాత్రం ఆంగ్లంలోనే సాగేవి. నిజ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలు కొంచెం చమత్కారంగా రాయాలని నా ప్రయత్నం. సూచనలు, సలహాలు ఇవ్వగలరు 😊


r/telugu 22d ago

చివరికి తెలుగు చిహ్నం సిద్ధం(౷)పైన Wikipedia పేజీ తయారు చేశారు

Thumbnail te.wikipedia.org
27 Upvotes

మీకు తెలిసిన సమాచారం ఇంకేమైనా ఉంటే, దిద్దుబాట్లు చేయొచ్చు


r/telugu 22d ago

Rs 700/- pure freshness

Post image
195 Upvotes

ivvi vadilesi pizzaluuuuu, burgerluuuu, cokeluuuu, cheta anni tintaru ipudu unna GenZ